భారీగా పెరిగిన బంగారం ధర
Gold Rate on January 27th.శుక్రవారం 10 గ్రాముల పసిడి ధర పై రూ.400 పెరిగింది.
By తోట వంశీ కుమార్ Published on 27 Jan 2023 2:03 AM GMTపసిడి ధరల్లో నిత్యం హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయి. ఓ సారి తగ్గితే మరోసారి పెరుగుతూ ఉంటుంది. అందుకనే కొనుగోలుదారులు వాటి ధరలపై ఎల్లప్పుడూ ఓ కన్నేసి ఉంచుతారు. నిన్న పసిడి ధర స్థిరంగా ఉండగా నేడు పెరిగింది. శుక్రవారం 10 గ్రాముల పసిడి ధర పై రూ.400 పెరిగింది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా..
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,930
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,080
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,930
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,930
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,980
- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,930
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,930
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,930
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,100, 24 క్యారెట్ల ధర రూ.57,930
అదే విధంగా వెండి ధర స్వల్పంగా పెరిగింది. కిలో వెండి ఢిల్లీలో రూ.72,600, ముంబైలో రూ.72,600, చెన్నైలో రూ.75,000, బెంగళూరులో రూ.75,500, కేరళలో రూ.75,000, కోల్‌కతాలో రూ.72,600, హైదరాబాద్‌లో రూ.75,000, విజయవాడలో రూ.75,000, విశాఖపట్నంలో రూ.75,500 గా ఉంది.