కొనుగోలుదారుల‌కు ఉప‌శ‌మ‌నం.. తెలుగు రాష్ట్రాల్లో ప‌సిడి ధ‌ర‌లు ఇలా

Gold Rate on January 26th.కొనుగోలుదారుల‌కు పసిడి ధ‌ర‌లు షాకిస్తున్నాయి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Jan 2023 7:27 AM IST
కొనుగోలుదారుల‌కు ఉప‌శ‌మ‌నం.. తెలుగు రాష్ట్రాల్లో ప‌సిడి ధ‌ర‌లు ఇలా

కొనుగోలుదారుల‌కు పసిడి ధ‌ర‌లు షాకిస్తున్నాయి. గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా ప‌సిడి ధ‌ర రూ.57వేల మార్క్ దాటింది. అయితే.. నిన్న‌, మొన్న ప‌సిడి ధ‌ర పెరుగ‌గా నేడు కాస్త శాంతించింది. గురువారం ప‌సిడి ధ‌ర స్థిరంగా ఉంది. ధ‌ర‌ల్లో ఎలాంటి మార్పు లేదు.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో పసిడి ధ‌ర‌లు ఇలా..

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,490

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,650

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,450, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,310

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,490

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,550

- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.52,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.57,490

- హైద‌రాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,490

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,490

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,700, 24 క్యారెట్ల ధర రూ.57,490

అదే విధంగా వెండి ధ‌ర కూడా స్థిరంగా ఉంది. కిలో వెండి ఢిల్లీలో రూ.72,500, ముంబైలో రూ.72,500, చెన్నైలో రూ.74,000, బెంగళూరులో రూ.74,000, కేరళలో రూ.74,000, కోల్‌కతాలో రూ.72,500, హైదరాబాద్‌లో రూ.74,000, విజయవాడలో రూ.74,000, విశాఖపట్నంలో రూ.74,000 గా ఉంది.

Next Story