ప్ర‌ధాన న‌గ‌రాల్లో నేడు ప‌సిడి ధ‌ర‌లు ఇలా

Gold Rate on January 23rd.ప‌సిడి ధ‌ర‌ల్లో నిత్యం హెచ్చుత‌గ్గులు చోటు చేసుకుంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Jan 2023 1:56 AM GMT
ప్ర‌ధాన న‌గ‌రాల్లో నేడు ప‌సిడి ధ‌ర‌లు ఇలా

ప‌సిడి ధ‌ర‌ల్లో నిత్యం హెచ్చుత‌గ్గులు చోటు చేసుకుంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే. ఓ సారి త‌గ్గితే మ‌రోసారి బంగారం ధ‌ర పెరుగుతూ ఉంటుంది. నేడు బంగారం ధ‌ర స్వ‌ల్పంగా పెరిగింది. మంగ‌ళ‌వారం 10 గ్రాముల ప‌సిడి ధ‌ర పై రూ.100 పెరిగింది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో పసిడి ధ‌ర‌లు ఇలా..

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,350, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,110

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,270

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,230, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,070

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,350, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,110

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,160

- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.52,350, 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.57,110

- హైద‌రాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,350, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,110

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,350, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,110

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,350, 24 క్యారెట్ల ధర రూ.57,110

Next Story