ఆదివారం ప్ర‌ధాన న‌గ‌రాల్లో బంగారం ధ‌ర‌లు ఇలా

Gold Rate on January 22nd.మిగ‌తా దేశాల‌తో పోలిస్తే మ‌న దేశంలోని మ‌హిళ‌ల‌కు బంగారం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 Jan 2023 7:30 AM IST
ఆదివారం ప్ర‌ధాన న‌గ‌రాల్లో బంగారం ధ‌ర‌లు ఇలా

మిగ‌తా దేశాల‌తో పోలిస్తే మ‌న దేశంలోని మ‌హిళ‌ల‌కు బంగారం అంటే చాలా ఇష్టం. సంద‌ర్భం ఏదైనా కానివ్వండి బంగారాన్ని కొనుగోలు చేయాల్సిందే. బంగారాన్ని కొంద‌రు స్టేట‌స్ గా బావిస్తే మ‌రికొంద‌రు ఆర్థిక అవ‌స‌రాల్లో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని బావిస్తుంటారు. ఇక నిత్యం మారే ప‌సిడి ధ‌ర‌ల‌పై కొనుగోలుదారులు ఓ క‌న్నేసి ఉంచుతారు. నిన్న ప‌సిడి ధ‌ర పెరుగ‌గా నేడు త‌గ్గింది. ఆదివారం 10 గ్రాముల ప‌సిడి ధ‌ర పై రూ.100 త‌గ్గింది. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,350 ఉండ‌గా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,110 గా ఉంది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో పసిడి ధ‌ర‌లు ఇలా..

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,060

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,210

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,040

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,060

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,110

- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.52,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.57,060

- హైద‌రాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,060

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,060

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,250, 24 క్యారెట్ల ధర రూ.57,060

Next Story