మగువలకు షాక్.. పెరిగిన బంగారం ధర
Gold Rate on January 21st.బంగారం ధరల్లో నిత్యం మార్పులు చోటు చేసుకుంటాయి.
By తోట వంశీ కుమార్ Published on 21 Jan 2023 7:44 AM ISTబంగారం ధరల్లో నిత్యం మార్పులు చోటు చేసుకుంటాయి. ఓ సారి తగ్గితే మరోసారి పెరుగుతూ ఉంటుంది. అందుకనే పసిడి కొనుగోలుదారులు వాటి ధరలపై ఎల్లప్పుడూ ఓ కన్నేసి ఉంచుతారు. నిన్న పసిడి ధర స్థిరంగా ఉండగా.. నేడు పెరిగింది. శనివారం 10 గ్రాముల పసిడి ధర పై రూ.350 మేర పెరిగింది. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,350 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,110 గా ఉంది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,270
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,350, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,110
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,090
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,350, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,110
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,160
- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,350, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,110
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,350, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,110
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,350, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,110
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,350, 24 క్యారెట్ల ధర రూ.57,110