తగ్గిన బంగారం ధర...ప్రధాన నగరాల్లో ఎంతంటే..?
Gold Rate on January 19th.గత కొద్ది రోజులుగా పెరుగుతూ ఆల్‌టైమ్ రికార్డు స్థాయికి
By తోట వంశీ కుమార్ Published on 19 Jan 2023 1:43 AM GMTగత కొద్ది రోజులుగా పెరుగుతూ ఆల్‌టైమ్ రికార్డు స్థాయికి బంగారం ధర చేరింది. అయితే.. నిన్న స్థిరంగా ఉన్న ధర నేడు తగ్గింది. గురువారం 10 గ్రాముల పసిడి ధర పై రూ.200 తగ్గింది. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,000 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,730 గా ఉంది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,890
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,730
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,980, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,790
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,730
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,780
- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,730
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,730
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,730
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,000, 24 క్యారెట్ల ధర రూ.56,730