తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు
Gold rate on January 17th.గత కొద్ది రోజులుగా పసిడి ధరలు పెరుగుతున్నాయి
By తోట వంశీ కుమార్ Published on 17 Jan 2023 2:01 AM GMTగత కొద్ది రోజులుగా పసిడి ధరలు పెరుగుతున్నాయి. నేడు కూడా బంగారం ధర పెరిగింది. మంగళవారం 10 గ్రాముల పసిడి ధరపై రూ. 210 మేర పెరిగింది. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,200 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,950 గా ఉంది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,350, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,100
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,950
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,170, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,000
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,950
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,000
- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,950
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,950
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,950
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,200, 24 క్యారెట్ల ధర రూ.56,950
వెండి ధరలు
వెండి ధర కూడా పెరిగింది. కిలో వెండిపై రూ. 150 పెరిగింది. కిలో వెండి ఢిల్లీలో రూ. 72,900, ముంబయిలో రూ. 72,900, హైదరాబాద్‌లో రూ. 75,800, విజయవాడ, విశాఖపట్నంలోనూ రూ. 75,800 వద్ద ఉంది.