పండగపూట తగ్గని బంగారం ధర.. హైదరాబాద్‌లో @52వేలు
Gold Rate on January 15th.కనీసం పండగ పూట అయిన బంగారం ధర కాస్తనైన
By తోట వంశీ కుమార్ Published on 15 Jan 2023 2:16 AM GMTకనీసం పండగ పూట అయిన బంగారం ధర కాస్తనైన తగ్గుతుందని బావించిన వారి ఆశలు అడియాశలు అయ్యాయి. ఆదివారం కూడా పసిడి ధర పెరిగింది. 10 గ్రాముల పసిడి ధర పై రూ.400 మేర పెరిగింది. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,000 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,730 గా ఉంది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,980
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,730
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,960, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,770
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,730
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,780
- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,730
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,730
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,730
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,000, 24 క్యారెట్ల ధర రూ.56,730