ప్రధాన నగరాల్లో నేడు బంగారం ధరలు ఇలా
Gold Rate on January 13th.పసిడి ధరల్లో నిత్యం హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయన్న
By తోట వంశీ కుమార్ Published on 13 Jan 2023 2:19 AM GMTపసిడి ధరల్లో నిత్యం హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయన్న సంగతి తెలిసిందే. ఓ సారి ధర తగ్గితే మరోసారి పెరుగుతూ ఉంటుంది. వరుసగా రెండు రోజులు తగ్గిన పసిడి ధర నేడు పెరిగింది. శుక్రవారం 10 గ్రాముల పసిడి ధరపై రూ.100 మేర పెరిగింది. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,400 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,070 గా ఉంది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,220
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,070
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,360, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,120
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,070
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,450, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,120
- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,070
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,070
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,070
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,400, 24 క్యారెట్ల ధర రూ.56,070