బంగారం ధ‌ర త‌గ్గుముఖం ప‌ట్టిందా..?

Gold Rate on January 12th.మ‌న‌దేశంలో బంగారానికి డిమాండ్ ఎక్కువ‌గా ఉంటుంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 Jan 2023 2:05 AM GMT
బంగారం ధ‌ర త‌గ్గుముఖం ప‌ట్టిందా..?

మ‌న‌దేశంలో బంగారానికి డిమాండ్ ఎక్కువ‌గా ఉంటుంది. శుభ‌కార్యం ఏదైనా స‌రే బంగారాన్ని కొనుగోలు చేసేందుకే ఎక్కువ ఇష్ట‌ప‌డుతుంటారు. అందుక‌నే కొనుగోలుదారులు పసిడి ధ‌ర‌ల‌పై ఎల్ల‌ప్పుడు ఓ క‌న్నేసి ఉంచుతారు. వ‌రుస‌గా రెండో రోజు కూడా ప‌సిడి ధ‌ర త‌గ్గింది. గురువారం 10 గ్రాముల ప‌సిడి ధ‌ర‌పై రూ.170 త‌గ్గింది. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,300 ఉండ‌గా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,960 గా ఉంది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో పసిడి ధ‌ర‌లు ఇలా..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,450, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,110

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,960

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,050

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,960

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,350, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,010

- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.51,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.55,960

- హైద‌రాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,960

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,960

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,300, 24 క్యారెట్ల ధర రూ.55,960

Next Story