మ‌హిళ‌ల‌కు గుడ్‌న్యూస్‌.. త‌గ్గిన బంగారం ధ‌ర

Gold Rate on January 11th.బుధ‌వారం 10 గ్రాముల ప‌సిడి ధ‌ర‌పై రూ. 150 త‌గ్గింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 Jan 2023 2:06 AM GMT
మ‌హిళ‌ల‌కు గుడ్‌న్యూస్‌.. త‌గ్గిన బంగారం ధ‌ర

ప‌సిడి ధ‌ర‌ల్లో నిత్యం హెచ్చుత‌గ్గులు చోటు చేసుకుంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే. అందుకనే ప‌సిడి కొనుగోలుదారులు వాటి ధ‌ర‌ల‌పై ఎల్ల‌ప్పుడూ ఓ క‌న్నేసి ఉంచుతారు. గ‌త రెండు, మూడు రోజులుగా ప‌సిడి ధ‌ర పెరుగ‌గా నేడు త‌గ్గింది. బుధ‌వారం 10 గ్రాముల ప‌సిడి ధ‌ర‌పై రూ. 150 త‌గ్గింది. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,450 ఉండ‌గా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,130 గా ఉంది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో పసిడి ధ‌ర‌లు ఇలా..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,290

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,450, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,130

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,370, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,130

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,450, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,130

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,180

- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.51,450, 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.56,130

- హైద‌రాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,450, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,130

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,450, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,130

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,450, 24 క్యారెట్ల ధర రూ.56,130

Next Story