బంగారం ధరలకు రెక్కలు.. ఒక్క రోజే ఎంత పెరిగిందంటే..?
Gold Rate on January 10th.పసిడి ధర ఆకాశాన్ని అంటుతోంది.
By తోట వంశీ కుమార్ Published on 10 Jan 2023 7:40 AM ISTగత కొద్ది రోజులుగా పసిడి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. పసిడి ధర ఆకాశాన్ని అంటుతోంది. 24 క్యారెట్ల ధర ఏకంగా 56 వేలు దాటింది. సోమవారం రూ.330 పెరుగగా మంగళవారం కూడా దాదాపు అదే స్థాయిలో పెరిగింది. నేడు 10 గ్రాముల పసిడి ధరపై రూ.300 పెరిగింది. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,600 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,290 గా ఉంది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,440
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,290
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,380
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,290
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,340
- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,290
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,290
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,290
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,600, 24 క్యారెట్ల ధర రూ.56,290