త‌గ్గేదేలే.. కొనుగోలుదారుల‌కు షాకిస్తున్న బంగారం ధ‌ర‌

Gold Rate on February 8th.కొనుగోలుదారుల‌కు ప‌సిడి ధ‌ర‌లు షాకిస్తున్నాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 Feb 2023 2:04 AM GMT
త‌గ్గేదేలే.. కొనుగోలుదారుల‌కు షాకిస్తున్న బంగారం ధ‌ర‌

కొనుగోలుదారుల‌కు ప‌సిడి ధ‌ర‌లు షాకిస్తున్నాయి. రెండు రోజుల క్రితం త‌గ్గ‌గా.. మ‌ళ్లీ పెరుగుతున్నాయి. మంగ‌ళ‌వారం 10 గ్రాముల ప‌సిడి ధ‌ర పై రూ.250 పెరుగ‌గా, బుధ‌వారం రూ.100 పెరిగింది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో పసిడి ధ‌ర‌లు ఇలా..

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,550

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,700

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,730, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,620

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,550

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,600

- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.52,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.57,550

- హైద‌రాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,550

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,550

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,750, 24 క్యారెట్ల ధర రూ.57,550

Next Story