ప‌సిడి కొనుగోలుదారుల‌కు షాక్‌

Gold rate on February 7th.ప‌సిడి ధ‌ర‌ల్లో నిత్యం హెచ్చుత‌గ్గులు చోటు చేసుకుంటాయ‌న్న

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 Feb 2023 2:01 AM GMT
ప‌సిడి కొనుగోలుదారుల‌కు షాక్‌

ప‌సిడి ధ‌ర‌ల్లో నిత్యం హెచ్చుత‌గ్గులు చోటు చేసుకుంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే. ఒక సారి ధ‌ర త‌గ్గితే మ‌రోసారి పెరుగుతూ ఉంటుంది. నేడు ప‌సిడి ధ‌ర పెరిగింది. మంగ‌ళ‌వారం 10 గ్రాముల ప‌సిడి ధ‌ర పై రూ.250 మేర పెరిగింది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో పసిడి ధ‌ర‌లు ఇలా..

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,440

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,590

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,530

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,440

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,490

- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.52,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.57,440

- హైద‌రాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,440

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,440

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,650, 24 క్యారెట్ల ధర రూ.57,440

Next Story