శుభ‌వార్త‌.. భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర

Gold Rate on February 4th.ప‌సిడి కొనుగోలుదారుల‌కు శుభ‌వార్త‌.శ‌నివారం కాస్త దిగి వ‌చ్చింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Feb 2023 7:26 AM IST
శుభ‌వార్త‌.. భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర

ప‌సిడి కొనుగోలుదారుల‌కు శుభ‌వార్త‌. గ‌త రెండు రోజుల్లో రూ.1000 కి పైగా పెరిగిన బంగారం ధ‌ర శ‌నివారం కాస్త దిగి వ‌చ్చింది. నేడు 10 గ్రాముల బంగారం ధ‌ర పై రూ.540 మేర త‌గ్గింది. ర‌వాణా, డిమాండ్‌, ఆయా ప్రాంతాల్లో ఉండే వ్య‌త్యాసం వ‌ల్ల త‌గ్గుద‌ల్లో స్వ‌ల్ప తేడాలు ఉంటాయి. దేశ వాణిజ్య రాజ‌ధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,930 గా ఉంది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో పసిడి ధ‌ర‌లు ఇలా..

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,930

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,080

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,070

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,930

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,980

- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.53,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.57,930

- హైద‌రాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,930

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,930

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,100, 24 క్యారెట్ల ధర రూ.57,930

Next Story