షాక్.. భారీగా పెరిగిన బంగారం ధర
Gold Rate on February 2nd.పసిడి కొనుగోలుదారులకు ధరలు షాకిస్తున్నాయి
By తోట వంశీ కుమార్ Published on 2 Feb 2023 1:53 AM GMTపసిడి కొనుగోలుదారులకు ధరలు షాకిస్తున్నాయి. బుధవారం పసిడి ధర కాస్త తగ్గగా.. నేడు పెరిగింది. గురువారం 10 గ్రాముల బంగారం ధర రూ.500 మేర పెరిగింది. దేశీయంగా 22 క్యారెట్ల బంగారం ధర రూ.53,000 ఉండగా, 24 క్యారెట్ల పసిడి ధర రూ.57,820 వద్ద కొనసాగుతుంది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా..
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,820
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,820
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,070
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,820
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,870
- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,820
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,820
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,820
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,000, 24 క్యారెట్ల ధర రూ.57,820