మహిళలకు శుభవార్త.. ఈ రోజు ప్రధాన నగరాల్లో బంగారం ధర ఇలా
Gold Rate on February 22nd.వరుసగా రెండో రోజు బంగారం ధర తగ్గింది.
By తోట వంశీ కుమార్ Published on 22 Feb 2023 7:21 AM ISTగత కొద్ది రోజులుగా బంగారం ధర పెరుగుతూ ఒకానొక దశలో ఆల్‌టైం రికార్డు స్థాయికి చేరుకుంది. అయితే.. ఇటీవల క్రమంగా దిగివస్తోంది. వరుసగా రెండో రోజు బంగారం ధర తగ్గింది. బుధవారం 10 గ్రాముల పసిడి ధర పై రూ.100 తగ్గింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,000 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,730గా ఉంది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా..
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,730
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,880
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,550
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,730
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,780
- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,730
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,730
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,730
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,000, 24 క్యారెట్ల ధర రూ.56,730