పసిడి కొనుగోలుదారుల‌కు శుభ‌వార్త‌

Gold Rate on February 21st.ప‌సిడి ధ‌ర‌ల్లో నిత్యం హెచ్చుత‌గ్గులు చోటు చేసుకుంటాయ‌న్న

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 Feb 2023 1:56 AM GMT
పసిడి కొనుగోలుదారుల‌కు శుభ‌వార్త‌

ప‌సిడి ధ‌ర‌ల్లో నిత్యం హెచ్చుత‌గ్గులు చోటు చేసుకుంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే. ఓ సారి ధ‌ర పెరిగితే మ‌రోసారి త‌గ్గుతూ ఉంటుంది. అందుకునే ప‌సిడి కొనుగోలుదారులు వాటి ధ‌ర‌ల‌పై ఎల్ల‌ప్పుడూ ఓ క‌న్నేసి ఉంచుతారు. మంగ‌ళ‌వారం ప‌సిడి ధ‌ర త‌గ్గింది. 10 గ్రాముల ప‌సిడి ధ‌ర‌పై రూ.100 మేర త‌గ్గింది. దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,100 ఉండ‌గా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,830గా ఉంది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో పసిడి ధ‌ర‌లు ఇలా..

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,830

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,000

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,600

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,830

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,890

- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.52,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.56,830

- హైద‌రాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,830

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,830

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,100, 24 క్యారెట్ల ధర రూ.56,830

Next Story