మ‌హిళ‌ల‌కు శుభ‌వార్త‌.. త‌గ్గిన బంగారం ధ‌ర

Gold Rate on February 1st.గ‌త కొంత కాలంగా పెరుగుతూ పోతున్న ప‌సిడి ధ‌ర‌ల‌కు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Feb 2023 2:10 AM GMT
మ‌హిళ‌ల‌కు శుభ‌వార్త‌.. త‌గ్గిన బంగారం ధ‌ర

గ‌త కొంత కాలంగా పెరుగుతూ పోతున్న ప‌సిడి ధ‌ర‌ల‌కు కాస్త బ్రేక్ ప‌డింది. బుధ‌వారం బంగారం ధ‌ర కాస్త త‌గ్గింది. 10 గ్రాముల ప‌సిడి ధ‌ర‌పై రూ. 150 త‌గ్గింది. దేశీయంగా 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.52,500 ఉండ‌గా, 24 క్యారెట్ల ప‌సిడి ధ‌ర రూ.52,270 వ‌ద్ద కొన‌సాగుతుంది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో పసిడి ధ‌ర‌లు ఇలా..

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,270

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,430

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,380, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,230

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,270

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,330

- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.52,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.57,270

- హైద‌రాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,270

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,270

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,500, 24 క్యారెట్ల ధర రూ.57,270

Next Story