రెండు రోజుల మురిపమేనా.. మగువలకు షాక్
Gold Rate on February 19th.గత రెండు రోజుల్లో బంగారం ధర రూ.600 దాకా తగ్గింది
By తోట వంశీ కుమార్ Published on 19 Feb 2023 7:05 AM ISTగత రెండు రోజుల్లో బంగారం ధర రూ.600 దాకా తగ్గింది. దీంతో పసిడి ధరలు దిగి వస్తున్నాయని భావిస్తుండగా నేడు షాకిచ్చాయి. ఆదివారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల పసిడి ధర పై రూ. 440 మేర పెరిగింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,200 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,950 గా ఉంది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా..
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,950
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,350, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,100
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,710
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,950
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,000
- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,950
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,950
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,950
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,200, 24 క్యారెట్ల ధర రూ.56,950