పసిడి కొనుగోలుదారులకు శుభవార్త
Gold Rate on February 18th.పసిడి కొనుగోలుదారులకు నిజంగా శుభవార్తనే
By తోట వంశీ కుమార్ Published on 18 Feb 2023 7:59 AM ISTపసిడి కొనుగోలుదారులకు నిజంగా శుభవార్తనే. గత కొద్ది రోజులుగా పెరుగుతూ పోతున్న పసిడి ధరలకు బ్రేక్ పడింది. ఇటీవల పసిడి ధరలు దిగి వస్తున్నాయి. 10 గ్రాముల పసిడి ధరపై శుక్రవారం రూ.400 తగ్గగా శనివారం రూ.200 తగ్గింది. మొత్తంగా రెండు రోజుల్లో రూ.600 పైగా తగ్గింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,000 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,730 గా ఉంది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా..
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,150
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,950, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,660
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,230
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,510
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,560
- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,510
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,510
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,510
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,800, 24 క్యారెట్ల ధర రూ.56,510