మ‌హిళ‌ల‌కు శుభ‌వార్త‌.. భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర‌

Gold Rate on February 17th. నేడు ప‌సిడి ధ‌ర త‌గ్గింది. శుక్ర‌వారం 10 గ్రాముల ప‌సిడి ధ‌ర పై

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 Feb 2023 1:58 AM GMT
మ‌హిళ‌ల‌కు శుభ‌వార్త‌.. భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర‌

ప‌సిడి ధ‌ర‌ల్లో నిత్యం హెచ్చుత‌గ్గులు చోటు చేసుకుంటాయి. ఓ సారి ధ‌ర త‌గ్గితే మ‌రోసారి పెరుగుతూ ఉంటుంది. అందుక‌నే కొనుగోలుదారులు వాటి ధ‌ర‌ల‌పై ఎల్ల‌ప్పుడూ ఓ క‌న్నేసి ఉంచుతారు. నేడు ప‌సిడి ధ‌ర త‌గ్గింది. శుక్ర‌వారం 10 గ్రాముల ప‌సిడి ధ‌ర పై రూ.400 త‌గ్గింది. దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,000 ఉండ‌గా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,730 గా ఉంది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో పసిడి ధ‌ర‌లు ఇలా..

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,730

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,880

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,600

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,950

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,780

- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.52,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.56,730

- హైద‌రాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,730

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,730

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,000, 24 క్యారెట్ల ధర రూ.56,730

Next Story