శుభవార్త.. ప్రేమికుల దినోత్సవం నాడు తగ్గిన బంగారం ధర
Gold Rate on February 14th.మనదేశంలో బంగారానికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.
By తోట వంశీ కుమార్ Published on 14 Feb 2023 2:05 AM GMTమనదేశంలో బంగారానికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. సందర్భం ఏదైనా కానివ్వండి మహిళలు బంగారాన్ని కొనుగోలు చేసేందుకే ఇష్టపడుతుంటారు. ఈ రోజు ప్రేమికుల దినోత్సవం. తమకు ఇష్టమైన వారికి ఈ రోజు కొందరు చైన్ లేదా రింగ్ లేదా వారిస్తోమతకు తగ్గట్లు బంగారాన్ని బహుమతిగా ఇస్తూ తమ ప్రేమను తెలియజేస్తుంటారు. ఈ రోజు పసిడి ధర తగ్గింది. మంగళవారం 10 గ్రాముల పసిడి ధర పై రూ.100 నుంచి రూ.150 తగ్గింది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా..
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,230
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,230
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,350, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,200
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,230
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,280
- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,230
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,230
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,230
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,500, 24 క్యారెట్ల ధర రూ.57,230