ప్రధాన నగరాల్లో నేడు బంగారం ధర ఇలా
Gold Rate on February 13th.పసిడి ధరల్లో నిత్యం హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయన్న
By తోట వంశీ కుమార్ Published on 13 Feb 2023 1:52 AM GMTపసిడి ధరల్లో నిత్యం హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయన్న సంగతి తెలిసిందే. ఓ సారి ధర తగ్గితే మరోసారి పెరుగుతూ ఉంటుంది. అందుకనే కొనుగోలుదారులు వాటి ధరలపై ఎల్లప్పుడూ ఓ కన్నేసి ఉంచుతారు. ఆదివారం 10 గ్రాముల పసిడి ధరపై రూ.200 పెరుగగా నేడు ఊరట లభించింది. సోమవారం పసిడి ధర స్థిరంగా ఉంది. ధరలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా..
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,380
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,530
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,250
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,380
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,430
- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,380
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,380
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,380
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,600, 24 క్యారెట్ల ధర రూ.57,380