మ‌హిళ‌ల‌కు షాక్.. పెరిగిన బంగారం ధ‌ర

Gold Rate on February 12th.ప‌సిడి కొనుగోలుదారుల‌కు ధ‌ర‌లు షాకిస్తున్నాయి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 Feb 2023 1:58 AM GMT
మ‌హిళ‌ల‌కు షాక్.. పెరిగిన బంగారం ధ‌ర

ప‌సిడి కొనుగోలుదారుల‌కు ధ‌ర‌లు షాకిస్తున్నాయి. నిన్న త‌గ్గిన ప‌సిడి ధ‌ర నేడు పెరిగింది. 10 గ్రాముల ప‌సిడి ధ‌ర‌పై శ‌నివారం రూ.500 త‌గ్గ‌గా.. ఆదివారం రూ.200 పెరిగింది. దేశ వాణిజ్య రాజ‌ధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,380 గా ఉంది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో పసిడి ధ‌ర‌లు ఇలా..

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,380

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,530

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,250

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,380

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,430

- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.52,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.57,380

- హైద‌రాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,380

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,380

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,600, 24 క్యారెట్ల ధర రూ.57,380

Next Story