శుభ‌వార్త‌.. భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర‌

Gold Rate on February 11th.మ‌గుల‌కు శుభ‌వార్త ఇది. గ‌త కొద్ది రోజులుగా పెరుగుతూ పోతూ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 Feb 2023 7:31 AM IST
శుభ‌వార్త‌.. భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర‌

మ‌గువ‌ల‌కు శుభ‌వార్త ఇది. గ‌త కొద్ది రోజులుగా పెరుగుతూ పోతూ ఒక‌నొక ద‌శ‌లో ప‌సిడి ధ‌ర‌లు రికార్డు స్థాయికి చేరాయి. అయితే.. నేడు ఊర‌ట ల‌భించింది. బంగారం ధ‌ర త‌గ్గింది. శ‌నివారం 10 గ్రాముల ప‌సిడి ధ‌ర‌పై రూ.500 త‌గ్గింది. దేశ వాణిజ్య రాజ‌ధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,160 గా ఉంది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో పసిడి ధ‌ర‌లు ఇలా..

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,160

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,450, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,310

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,040

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,160

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,450, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,210

- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.52,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.57,160

- హైద‌రాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,160

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,160

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,400, 24 క్యారెట్ల ధర రూ.57,160

Next Story