ప్రధాన నగరాల్లో నేడు పసిడి ధరలు ఇలా
Gold Rate on December 9th.పసిడి ధరల్లో నిత్యం మార్పులు చోటు చేసుకుంటాయన్న సంగతి తెలిసిందే.
By తోట వంశీ కుమార్ Published on 9 Dec 2022 7:34 AM ISTపసిడి ధరల్లో నిత్యం మార్పులు చోటు చేసుకుంటాయన్న సంగతి తెలిసిందే. ఓ రోజు ధర తగ్గితే మరో రోజు పెరుగుతూ ఉంటుంది. నిన్న పసిడి ధర పెరుగగా.. నేడు స్థిరంగా ఉంది. శుక్రవారం పసిడి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,500 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,000 గా ఉంది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,150
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,000
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,230, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,790
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,000
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,050
- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,000
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,000
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,000
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,500, 24 క్యారెట్ల ధర రూ.54,000