మ‌ళ్లీ షాకిచ్చిన బంగారం

Gold Rate on December 8th.గ‌త కొద్ది రోజులుగా పెరుగుతున్న ప‌సిడి ధ‌రల‌కు బుధ‌వారం కాస్త

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 Dec 2022 1:59 AM GMT
మ‌ళ్లీ షాకిచ్చిన బంగారం

గ‌త కొద్ది రోజులుగా పెరుగుతున్న ప‌సిడి ధ‌రల‌కు బుధ‌వారం కాస్త బ్రేక్ ప‌డింది. 10 గ్రాముల ప‌సిడి ధ‌ర‌పై రూ.300 వ‌ర‌కు త‌గ్గింది. అయితే.. నేడు మ‌ళ్లీ పెరిగింది. గురువారం 10 గ్రాముల ప‌సిడి ధ‌ర‌పై రూ.200 వ‌ర‌కు పెరిగింది. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,500 ఉండ‌గా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,000 గా ఉంది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో పసిడి ధ‌ర‌లు ఇలా..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,150

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,000

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,160, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,720

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,000

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,050

- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.49,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.54,000

- హైద‌రాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,000

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,000

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,500, 24 క్యారెట్ల ధర రూ.54,000

Next Story