శుభ‌వార్త‌.. భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర

Gold Rate on December 7th.ప‌సిడి కొనుగోలుదారుల‌కు శుభ‌వార్త‌.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 Dec 2022 2:02 AM GMT
శుభ‌వార్త‌.. భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర

ప‌సిడి కొనుగోలుదారుల‌కు శుభ‌వార్త‌. గ‌త కొద్ది రోజులుగా బంగారం ధ‌ర పెరగ‌డ‌మే త‌ప్ప త‌గ్గ‌లేదు. అయితే.. నేడు ప‌సిడి ధ‌ర త‌గ్గింది. బుధ‌వారం 10 గ్రాముల ప‌సిడి ధ‌ర పై రూ. 300 త‌గ్గింది. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,300 ఉండ‌గా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,780 గా ఉంది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో పసిడి ధ‌ర‌లు ఇలా..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,450, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,930

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,780

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,650

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,780

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,350, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,830

- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.49,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.53,780

- హైద‌రాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,780

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,780

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,300, 24 క్యారెట్ల ధర రూ.53,780

Next Story