ప్ర‌ధాన న‌గ‌రాల్లో నేడు బంగారం ధ‌ర‌లు ఇలా

Gold Rate on December 6th.పెళ్లిళ్ల సీజ‌న్ కావ‌డంతో బంగారం దుకాణాలు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Dec 2022 2:03 AM GMT
ప్ర‌ధాన న‌గ‌రాల్లో నేడు బంగారం ధ‌ర‌లు ఇలా

పెళ్లిళ్ల సీజ‌న్ కావ‌డంతో బంగారం దుకాణాలు జ‌నాల‌తో కిట‌కిట‌లాడుతున్నాయి. ఎవ‌రికి చేయ‌నైనంతా త‌క్కువనో, ఎక్కువ‌నో బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు. గ‌త కొద్ది రోజులుగా ప‌సిడి ధ‌ర పెరుగుతూనే ఉంది. నేడు కూడా బంగారం ధ‌ర పెరిగింది. మంగ‌ళ‌వారం 10 గ్రాముల ప‌సిడి ధ‌ర‌పై రూ.150మేర పెరిగింది. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,750 ఉండ‌గా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,260 గా ఉంది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో పసిడి ధ‌ర‌లు ఇలా..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,260

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,110

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,450, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,110

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,110

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,160

- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.49,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.54,110

- హైద‌రాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,110

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,110

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,600, 24 క్యారెట్ల ధర రూ.54,110

Next Story