మహిళలకు షాకింగ్ న్యూస్.. పెరుగుతూ పోతున్న బంగారం ధర
Gold Rate on December 4th.మనదేశంలో బంగారానికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.
By తోట వంశీ కుమార్ Published on 4 Dec 2022 7:18 AM ISTమనదేశంలో బంగారానికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. సందర్భం ఏదైనా సరే బంగారం కొనుగోలు చేయాల్సిందే. కొందరు బంగారాన్ని స్టేటస్ సింబల్‌గా, మరికొందరు ఆర్థిక అవసరాల్లో పసిడి ఆదుకుంటుందని బావిస్తుంటారు. అయితే.. గత కొద్ది రోజులుగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. ఆదివారం 10 గ్రాముల పసిడి ధరపై రూ.200 పెరిగింది. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,450 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,950 గా ఉంది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,100
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,450 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,950
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,160, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,720
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,450, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,950
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,000
- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,450, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,950
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,450, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,950
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,450, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,950
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,450, 24 క్యారెట్ల ధర రూ.53,950