త‌గ్గేదేలే.. మూడో రోజు భారీగా పెరిగిన ప‌సిడి ధ‌ర‌

Gold Rate on December 3rd.వ‌రుస‌గా మూడో రోజు బంగారం ధ‌ర పెరిగింది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 Dec 2022 2:17 AM GMT
త‌గ్గేదేలే.. మూడో రోజు భారీగా పెరిగిన ప‌సిడి ధ‌ర‌

ఇటీవ‌ల ప‌సిడి ధ‌ర‌లు పెరుగుతున్నాయి. వ‌రుస‌గా మూడో రోజు బంగారం ధ‌ర పెరిగింది. శ‌నివారం 10 గ్రాముల బంగారం ధ‌ర‌పై రూ.500 పెరిగింది. దేశంలోని ఆయా ప్రాంతాల్లోని ప‌రిస్థితులు, డిమాండ్ ఆధారంగా ధ‌ర‌ల పెరుగుద‌ల్లో స్వ‌ల్ప తేడాలుంటాయి. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,250 ఉండ‌గా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,730 గా ఉంది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో పసిడి ధ‌ర‌లు ఇలా..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,900

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,250 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,730

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,760

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,730

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,730

- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.49,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.53,730

- హైద‌రాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,730

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,730

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,250, 24 క్యారెట్ల ధర రూ.53,730

Next Story