వ‌రుస‌గా రెండో రోజు పెరిగిన బంగారం ధ‌ర.. ఎంతంటే..?

Gold Rate on December 2nd.ప‌సిడి కొనుగోలుదారుల‌కు షాక్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 Dec 2022 2:07 AM GMT
వ‌రుస‌గా రెండో రోజు పెరిగిన బంగారం ధ‌ర.. ఎంతంటే..?

ప‌సిడి కొనుగోలుదారుల‌కు షాక్‌. వ‌రుస‌గా రెండో రోజు కూడా బంగారం ధ‌ర పెరిగింది. శుక్ర‌వారం 10 గ్రాముల ప‌సిడి ధ‌ర‌పై రూ.210 పెరిగింది. దేశంలోని ఆయా ప్రాంతాల్లోని ప‌రిస్థితులు, డిమాండ్ ఆధారంగా ధ‌ర‌ల పెరుగుద‌ల్లో స్వ‌ల్ప తేడాలుంటాయి. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,750 ఉండ‌గా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,180 గా ఉంది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో పసిడి ధ‌ర‌లు ఇలా..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,330

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,750 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,180

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,050

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,180

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,230

- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.48,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.53,180

- హైద‌రాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,180

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,180

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,750, 24 క్యారెట్ల ధర రూ.53,180

Next Story