బంగారం కొనుగోలుదారుల‌కు గుడ్‌న్యూస్‌

Gold Rate on December 24th.ప‌సిడి కొనుగోలుదారుల‌కు శుభ‌వార్త‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Dec 2022 2:16 AM GMT
బంగారం కొనుగోలుదారుల‌కు గుడ్‌న్యూస్‌

ప‌సిడి కొనుగోలుదారుల‌కు శుభ‌వార్త‌. పెరుగుతున్న ప‌సిడి ధ‌ర‌ల‌కు కాస్త బ్రేక్ ప‌డింది. నేడు బంగారం ధ‌ర త‌గ్గింది. శ‌నివారం 10 గ్రాముల ప‌సిడి ధ‌ర పై రూ.550 త‌గ్గింది. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,700 ఉండ‌గా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,220 గా ఉంది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో పసిడి ధ‌ర‌లు ఇలా..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,380

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,220

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,690, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,290

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,220

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,270

- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.49,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.54,220

- హైద‌రాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,220

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,220

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,700, 24 క్యారెట్ల ధర రూ.54,220

Next Story