మగువలకు షాక్
Gold Rate on December 22nd.బంగారం ధరలు కొనుగోలుదారులకు షాకిస్తున్నాయి
By తోట వంశీ కుమార్ Published on 22 Dec 2022 2:20 AM GMTబంగారం ధరలు కొనుగోలుదారులకు షాకిస్తున్నాయి. నిన్న పసిడి ధర స్థిరంగా ఉండగా నేడు పెరిగింది. గురువారం 10 గ్రాముల పసిడి ధర పై రూ.500 మేర పెరిగింది. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,100 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,820 గా ఉంది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,820
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,650
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,180, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,830
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,650
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,700
- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,650
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,650
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,650
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,100, 24 క్యారెట్ల ధర రూ.54,650