నేడు ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా
Gold Rate on December 21st.పసిడి ధరల్లో నిత్యం హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయి
By తోట వంశీ కుమార్ Published on 21 Dec 2022 2:18 AM GMTపసిడి ధరల్లో నిత్యం హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయి. అందుకనే కొనుగోలుదారులు వాటి ధరలపై ఎలప్పుడూ ఓ కన్నేసి ఉంచుతారు. నిన్న పసిడి ధర తగ్గగా నేడు స్థిరంగా ఉంది. బుధవారం 10 గ్రాముల బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,600 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,110 గా ఉంది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,260
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,110
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,680, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,280
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,110
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,160
- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,110
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,110
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,110
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,600, 24 క్యారెట్ల ధర రూ.54,110