మ‌హిళ‌ల‌కు శుభ‌వార్త‌

Gold Rate on December 20th.కొద్ది రోజులుగా పెరుగుతున్న ప‌సిడి ధ‌ర‌లు ఇటీవ‌ల క్ర‌మంగా దిగివ‌స్తున్నాయి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 Dec 2022 2:18 AM GMT
మ‌హిళ‌ల‌కు శుభ‌వార్త‌

గ‌త కొద్ది రోజులుగా పెరుగుతున్న ప‌సిడి ధ‌ర‌లు ఇటీవ‌ల క్ర‌మంగా దిగివ‌స్తున్నాయి. నేడు ప‌సిడి ధ‌ర త‌గ్గింది. మంగ‌ళ‌వారం 10 గ్రాముల ప‌సిడి ధ‌ర‌పై రూ.350 మేర త‌గ్గింది. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,600 ఉండ‌గా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,110 గా ఉంది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో పసిడి ధ‌ర‌లు ఇలా..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,260

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,110

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,730, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,190

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,110

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,110

- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.49,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.54,110

- హైద‌రాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,110

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,110

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,600, 24 క్యారెట్ల ధర రూ.54,110

Next Story