భారీగా పెరిగిన బంగారం ధర
Gold Rate on December 1st.పసిడి ధరల్లో నిత్యం మార్పులు చోటు చేసుకుంటాయి.
By తోట వంశీ కుమార్ Published on 1 Dec 2022 2:11 AM GMTపసిడి ధరల్లో నిత్యం మార్పులు చోటు చేసుకుంటాయి. ఓ రోజు తగ్గితే మరో రోజు పెరుగుతూ ఉంటుంది. నేడు బంగారం ధర భారీగా పెరిగింది. గురువారం 10 గ్రాముల పసిడి ధర రూ.100 నుంచి రూ.800 వరకు పెరిగింది. దేశంలోని ఆయా ప్రాంతాల్లోని పరిస్థితులు, డిమాండ్ ఆధారంగా ధరల పెరుగుదల్లో స్వల్ప తేడాలుంటాయి. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,550 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,970 గా ఉంది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,130
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,550 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,970
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,360, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,850
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,970
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,020
- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,970
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,850
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,850
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,550, 24 క్యారెట్ల ధర రూ.53,850