గుడ్‌న్యూస్‌.. వ‌రుస‌గా రెండో రోజు త‌గ్గిన బంగారం ధ‌ర‌

Gold Rate on December 17th.మ‌న‌దేశంలో బంగారానికి డిమాండ్ ఎక్కువ‌గా ఉంటుంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 Dec 2022 2:13 AM GMT
గుడ్‌న్యూస్‌.. వ‌రుస‌గా రెండో రోజు త‌గ్గిన బంగారం ధ‌ర‌

మ‌న‌దేశంలో బంగారానికి డిమాండ్ ఎక్కువ‌గా ఉంటుంది. ఏ శుభ‌కార్య‌మైనా బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు. అందుక‌నే కొనుగోలుదారులు వాటి ధ‌ర‌ల‌పై ఎల్ల‌ప్పుడూ ఓ క‌న్నేసి ఉంచుతారు. నేడు బంగారం ధ‌ర త‌గ్గింది. శ‌నివారం 10 గ్రాముల ప‌సిడి ధ‌ర‌పై రూ.290 త‌గ్గింది. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,700 ఉండ‌గా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,220 గా ఉంది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో పసిడి ధ‌ర‌లు ఇలా..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,380

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,220

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,450, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,040

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,220

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,280

- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.49,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.54,220

- హైద‌రాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,220

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,220

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,700, 24 క్యారెట్ల ధర రూ.54,220

Next Story