మహిళలకు గుడ్‌న్యూస్
Gold Rate on December 16th.శుక్రవారం 10 గ్రాముల పసిడి ధరపై రూ.310 తగ్గింది.
By తోట వంశీ కుమార్ Published on 16 Dec 2022 2:02 AM GMTబంగారం ధరల్లో నిత్యం హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయన్న సంగతి తెలిసిందే. ఓ సారి ధర తగ్గితే మరోసారి పెరుగుతూ ఉంటుంది. నిన్న పసిడి ధర పెరుగగా నేడు తగ్గింది. శుక్రవారం 10 గ్రాముల పసిడి ధరపై రూ.310 తగ్గింది. దేశంలోని ఆయా ప్రాంతాల్లో ఉన్న డిమాండ్, పరిస్థితుల ఆధారంగా బంగారం ధరల్లో మార్పులు ఉంటాయి. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,990 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,530 గా ఉంది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,140, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,530
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,990, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,530
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,200
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,990, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,530
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,040, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,580
- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,990, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,530
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,990, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,530
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,990, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,530
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,990, 24 క్యారెట్ల ధర రూ.54,530