బంగారం కొనుగోలుదారుల‌కు భారీ షాక్‌

Gold Rate on December 15th.ప‌సిడి ధ‌ర‌ల్లో నిత్యం హెచ్చుత‌గ్గులు చోటు చేసుకుంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 Dec 2022 2:05 AM
బంగారం కొనుగోలుదారుల‌కు భారీ షాక్‌

ప‌సిడి ధ‌ర‌ల్లో నిత్యం హెచ్చుత‌గ్గులు చోటు చేసుకుంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే. ఓ సారి ధ‌ర త‌గ్గితే మ‌రోసారి పెరుగుతూ ఉంటుంది. అందుక‌నే కొనుగోలుదారులు వాటి ధ‌ర‌ల‌పై ఓ క‌న్నేసి ఉంచుతారు. నిన్న స్థిరంగా ఉన్న బంగారం ధ‌ర నేడు పెరిగింది. గురువారం 10 గ్రాముల ప‌సిడి ధ‌ర‌పై రూ.500 మేర పెరిగింది. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,300 ఉండ‌గా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,880 గా ఉంది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో పసిడి ధ‌ర‌లు ఇలా..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,450, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,040

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,880

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,640

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,880

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,350, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,930

- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.50,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.54,880

- హైద‌రాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,880

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,880

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,300, 24 క్యారెట్ల ధర రూ.54,880

Next Story