ప్రధాన నగరాల్లో ఈ రోజు పసిడి ధరలు ఇలా
Gold Rate on December 14th.మనదేశంలో బంగారానికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది
By తోట వంశీ కుమార్ Published on 14 Dec 2022 1:53 AM GMTమనదేశంలో బంగారానికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. సందర్భం ఏదైనా సరే పసిడి కొనుగోలు చేయాల్సిందే. అందుకనే కొనుగోలుదారులు వాటి ధరలపై ఎల్లప్పుడూ ఓ కన్నేసి ఉంచుతారు. నిన్న పసిడి ధర తగ్గగా నేడు ధరల్లో ఎలాంటి మార్పు లేదు. బుధవారం పసిడి ధర స్థిరంగా ఉంది. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,800 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,330 గా ఉంది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,950, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,490
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,330
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,980
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,330
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,390
- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,330
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,330
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,330
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,800, 24 క్యారెట్ల ధర రూ.54,330