పసిడి కొనుగోలుదారులకు శుభవార్త
Gold Rate on December 13th.పసిడి కొనుగోలుదారులకు శుభవార్త.
By తోట వంశీ కుమార్ Published on 13 Dec 2022 7:33 AM IST
పసిడి కొనుగోలుదారులకు శుభవార్త. గత కొద్ది రోజులుగా పెరుగుతున్న పసిడి ధరలకు బ్రేక్ పడింది. నేడు బంగారం ధర తగ్గింది. మంగళవారం 10 గ్రాముల పసిడి ధర పై రూ.100 తగ్గింది. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,800 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,330 గా ఉంది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,450, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,040
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,330
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,450, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,040
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,330
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,390
- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,330
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,330
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,330
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,800, 24 క్యారెట్ల ధర రూ.54,330