ప‌రుగులు పెడుతున్న బంగారం

Gold Rate on December 11th.గ‌త కొద్ది రోజులుగా బంగారం ధ‌ర ప‌రుగులు పెడుతోంది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 Dec 2022 2:06 AM GMT
ప‌రుగులు పెడుతున్న బంగారం

గ‌త కొద్ది రోజులుగా బంగారం ధ‌ర ప‌రుగులు పెడుతోంది. నేడు కూడా ప‌సిడి ధ‌ర పెరిగింది. ఆదివారం 10 గ్రాముల ప‌సిడి ధ‌ర‌పై రూ.150 మేర పెరిగింది. పెళ్లిళ్ల సీజ‌న్ కావ‌డంతో ధ‌ర పెరుగుతున్న‌ప్ప‌టికీ ప‌సిడి కొనుగోళ్లు తగ్గ‌డం లేదు. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,900 ఉండ‌గా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,590 గా ఉంది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో పసిడి ధ‌ర‌లు ఇలా..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,590

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,440

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,150

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,440

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,950, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,490

- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.49,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.54,440

- హైద‌రాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,440

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,440

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,900, 24 క్యారెట్ల ధర రూ.54,440

Next Story