ప‌సిడి కొనుగోలుదారుల‌కు షాక్‌

Gold Rate on December 10th.మ‌న దేశంలో బంగారానికి డిమాండ్ ఎక్కువ‌గా ఉంటుంది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 Dec 2022 2:11 AM GMT
ప‌సిడి కొనుగోలుదారుల‌కు షాక్‌

మ‌న దేశంలో బంగారానికి డిమాండ్ ఎక్కువ‌గా ఉంటుంది. శుభ‌కార్యం ఏదైనా స‌రే బంగారాన్ని కొనుగోలు చేయాల్సిందే. నిన్న ప‌సిడి ధ‌ర స్థిరంగా ఉండ‌గా నేడు పెరిగింది. శ‌నివారం 10 గ్రాముల ప‌సిడి ధ‌ర‌పై రూ.250 మేర పెరిగింది. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,750 ఉండ‌గా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,280 గా ఉంది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో పసిడి ధ‌ర‌లు ఇలా..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,440

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,280

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,470, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,060

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,280

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,330

- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.49,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.54,280

- హైద‌రాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,280

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,280

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,750, 24 క్యారెట్ల ధర రూ.54,280

Next Story