శుభ‌వార్త‌.. భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర‌

ప‌సిడి కొనుగోలుదారుల‌కు శుభ‌వార్త‌. బంగారం ధ‌ర త‌గ్గింది. బుధ‌వారం 10 గ్రాముల ప‌సిడి ధ‌ర పై రూ.200 త‌గ్గింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 March 2023 2:02 AM GMT
Today Gold Rate, Today Gold price,

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

ప‌సిడి కొనుగోలుదారుల‌కు శుభ‌వార్త‌. బంగారం ధ‌ర త‌గ్గింది. బుధ‌వారం 10 గ్రాముల ప‌సిడి ధ‌ర పై రూ.200 నుంచి రూ.350 వ‌ర‌కు త‌గ్గింది. దేశంలోని ఆయా ప్రాంతాల్లో ఉన్న డిమాండ్‌, ర‌వాణా త‌దిత‌ర అంశాల కార‌ణంగా త‌గ్గుద‌ల్లో స్వ‌ల్ప తేడాలు ఉండొచ్చు. 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.51,650 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.56,350 గా ఉంది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో పసిడి ధ‌ర‌లు ఇలా..

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,350

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,500

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,350, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,110

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,350

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,400

- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.51,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.56,350

- హైద‌రాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,350

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,350

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,650, 24 క్యారెట్ల ధర రూ.56,350

గమనిక : ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న ప‌రిణాలు వ‌ల్ల నిత్యం ధ‌ర‌ల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. కొనుగోలు చేసే ముందు ఓ సారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.

Next Story