ప్ర‌ధాన న‌గ‌రాల్లో ఆదివారం బంగారం ధ‌ర‌లు ఇలా

ప‌సిడి ధ‌ర‌ల్లో నిత్యం హెచ్చుత‌గ్గులు చోటు చేసుకుంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 March 2023 2:15 AM GMT
Today Gold Rate, Today Gold price,

ప్ర‌తీకాత్మ‌క చిత్రం


ప‌సిడి ధ‌ర‌ల్లో నిత్యం హెచ్చుత‌గ్గులు చోటు చేసుకుంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే. ఓ సారి ధ‌ర త‌గ్గితే మ‌రోసారి పెరుగుతూ ఉంటుంది. నిన్న ప‌సిడి ధ‌ర స్థిరంగా ఉండ‌గా నేడు స్వ‌ల్పంగా పెరిగింది. ఆదివారం 10 గ్రాముల ప‌సిడి ధ‌ర పై రూ.100 పెరిగింది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో పసిడి ధ‌ర‌లు ఇలా..

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,550

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,950, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,550

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,510, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,280

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,550

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,600

- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.51,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.56,550

- హైద‌రాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,550

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,550

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,850, 24 క్యారెట్ల ధర రూ.56,550

Next Story