మ‌హిళ‌ల‌కు శుభ‌వార్త‌.. భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర‌

ఈ రోజు బంగారం ధ‌ర త‌గ్గింది. 10 గ్రాముల ప‌సిడి ధ‌ర పై రూ.100 త‌గ్గింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 March 2023 1:59 AM GMT
Today Gold Rate, Today Gold price

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

మ‌న దేశంలోని మ‌హిళ‌ల‌కు బంగారం అంటే మ‌క్కువ ఎక్కువ‌. శుభ‌కార్యం ఏదైనా స‌రే ప‌సిడిని కొనుగోలు చేయాల్సిందే. ఇక ప‌సిడి ధ‌ర‌ల్లో నిత్యం మార్పులు చోటు చేసుకుంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే. అందుక‌నే వాటి కొనుగోలుదారులు ధ‌ర‌ల‌పై ఎల్ల‌ప్పుడూ ఓ క‌న్నేసి ఉంచుతారు. నేడు ప‌సిడి ధ‌ర త‌గ్గింది. గురువారం 10 గ్రాముల ప‌సిడి ధ‌ర పై రూ. 100 త‌గ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.53,050 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.57,870 గా ఉంది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో పసిడి ధ‌ర‌లు ఇలా..

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,870

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,020

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,690

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,870

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,920

- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.53,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.57,870

- హైద‌రాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,870

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,870

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,050, 24 క్యారెట్ల ధర రూ.57,870

గమనిక : ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న ప‌రిణాలు వ‌ల్ల నిత్యం ధ‌ర‌ల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. కొనుగోలు చేసే ముందు ఓ సారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.

Next Story