ప్ర‌ధాన న‌గ‌రాల్లో నేడు ప‌సిడి ధ‌ర‌లు ఇలా

మ‌న దేశంలో బంగారానికి డిమాండ్ కాస్త ఎక్కువ‌గా ఉంటుంది. శుక్ర‌వారం ప‌సిడి ధ‌ర స్థిరంగా ఉంది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  31 March 2023 2:10 AM GMT
Today Gold Rate, Today Gold price

ప్ర‌తీకాత్మ‌క చిత్రం



మ‌న దేశంలో బంగారానికి డిమాండ్ కాస్త ఎక్కువ‌గా ఉంటుంది. అలంక‌ర‌ణ‌తో పాటు ఆర్థిక అవ‌స‌రాల్లో బంగారం ఆదుకుంటుద‌ని బావించ‌డ‌మే అందుకు కార‌ణం. ఇక ప‌సిడి ధ‌ర‌ల్లో నిత్యం మార్పులు చోటు చేసుకుంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే. అందుక‌నే వాటి కొనుగోలుదారులు ఎల్ల‌ప్పుడూ వాటి ధ‌ర‌ల‌పై ఓ క‌న్నేసి ఉంచుతారు. శుక్ర‌వారం ప‌సిడి ధ‌ర స్థిరంగా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.54,700 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,670 గా ఉంది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో పసిడి ధ‌ర‌లు ఇలా..

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,670

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,670

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,710

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,670

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,720

- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.54,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.59,670

- హైద‌రాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,670

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,670

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,700, 24 క్యారెట్ల ధర రూ.59,670

గమనిక : ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న ప‌రిణాలు వ‌ల్ల నిత్యం ధ‌ర‌ల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. కొనుగోలు చేసే ముందు ఓ సారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.

Next Story