ప‌సిడి ప్రియుల‌కు షాకింగ్ న్యూస్‌

ప‌సిడిని కొనుగోలు చేయాల‌నుకునే వారికి ధ‌ర‌లు షాకిస్తున్నాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 March 2023 1:45 AM GMT
Today Gold Rate, Today Gold price

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

ప‌సిడిని కొనుగోలు చేయాల‌నుకునే వారికి ధ‌ర‌లు షాకిస్తున్నాయి. వ‌రుస‌గా రెండో రోజు ప‌సిడి ధ‌ర పెరిగింది. శుక్ర‌వారం 10 గ్రాముల ప‌సిడి ధ‌ర పై రూ.500 పెరుగ‌గా శ‌నివారం రూ.250 మేర పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.53,800 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.58,690 గా ఉంది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో పసిడి ధ‌ర‌లు ఇలా..

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,690

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,950, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,840

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,450

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,690

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,740

- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.53,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.58,690

- హైద‌రాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,690

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,690

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,800, 24 క్యారెట్ల ధర రూ.58,690

గమనిక : ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న ప‌రిణాలు వ‌ల్ల నిత్యం ధ‌ర‌ల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. కొనుగోలు చేసే ముందు ఓ సారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.

Next Story